బోనాల పండుగను పురస్కరించుకుని జంటనగరాలకు ఈ నెల 21వ తేదీన తెలంగాణ ప్రభుత్వం సెలవు ప్రకటించింది. ఈ మేరకు ఆ రోజు ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలు పని చేయవని హైదరాబాద్ కలెక్టర్ మీనా తెలిపారు.
ఈ వార్త మీకు నచ్చిందా?.. నచ్చిన వార్తలను మీ మిత్రులతో కూడా పంచుకోండి.